VIDEO: 'దేశ ఐక్యతపై బలమైన సందేశం అందించేందు యూనిటీ రన్'
ASR: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పేరుతో శుక్రవారం పాడేరులో యూనిటీ రన్ నిర్వహించామని ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఐటీడీఏ పీవో కార్యాలయం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, పీవో శ్రీపూజ పాల్గొన్నారు. దేశ ఐక్యతపై బలమైన సందేశం అందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని ఎస్పీ తెలిపారు.