మహాత్మా జ్యోతిబా పులేకు ఘన నివాళులు
JGL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మహాత్మా జ్యోతిబా పులే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక సేవలను స్మరించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.