కీలక సూచనలు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

కీలక సూచనలు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

NLG: నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లును మంగళవారం అధికారులు ఎత్తివేయ్యనడంతో కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున మత్స్యకారులు, రైతులు కృష్ణానది తీర ప్రాంతాలకు వెళ్లవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అనంతరం నదిలో మోటార్లు ఉంటే తీసుకోవాలన్నారు. మత్స్యకారులు వలలు, పుట్టీలను ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించారు.