బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందించిన ఎమ్మెల్యే

సూర్యాపేట్: నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి అశోక్ ఇటీవల నకిరేకల్ బైకుపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి కాలువిరిగి హైదరాబాద్ నిమ్స్‌లో చేరాడు. వైద్యానికి అధిక ఖర్చు అవుతుండడంతో తండ్రి వెంకన్న ఎమ్మెల్యే వీరేశంను కలవగా ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా మంజూరైన రూ. 3 లక్షల చెక్కును గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నాడు.