ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు‌కు వినతి

ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరు‌కు వినతి

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం శ్రీ గూడవల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆలయ చైర్మన్ ఊశయగారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి‌తో కలిసి ఆలయ అభివృద్ధికి నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.