VIDEO: ఘనంగా లింగ ప్రతిష్ట కార్యక్రమం

VIDEO: ఘనంగా లింగ ప్రతిష్ట కార్యక్రమం

PPM: గుమ్మలక్ష్మీపురంలో సోమవారం నమాలేశ్వరి లింగ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుడు రవి బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. లింగ ప్రతిష్ట ఖర్చులను సొంటేనే లక్ష్మణరావు కుటుంబం భరించగా, అన్నసంతర్పణకు మజ్జి ప్రసాదు కుటుంబం సహకరించింది. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.