VIDEO: పెట్రోల్ కోసం ఎగ పడుతున్న ప్రజలు

VIDEO: పెట్రోల్ కోసం ఎగ పడుతున్న ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న పలు పెట్రోల్ బంకులలో వాహనదారులు పెట్రోల్ కోసం బారులు తీరారు. యుద్ధం ఎఫెక్ట్‌తో పెట్రోల్ నిలిచిపోతుందనీ అపోహలతో ప్రజలు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. పలు పెట్రోల్ బంకులలో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు ప్రదర్శిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నుంచి వాహనదారులు బంకులకి పోటెత్తడంతో సందడిగా మారాయి.