'విద్యలో వెనబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి'

'విద్యలో వెనబడిన విద్యార్థులపై శ్రద్ధ పెట్టాలి'

NRPT: విద్యలో వెనబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పదవ తరగతి ఫలితాలు గతేడాది కంటే మెరుగ్గా ఉండాలని సూచించారు. నూతన పద్ధతులతో విద్యా బోధన ఉంచాలని చెప్పారు. డీఈవో గోవిందరాజు, అధికారులు పాల్గొన్నారు.