'హుజుర్ నగర్ మున్సిపాలిటీని అభివృద్థి చేస్తాం'

'హుజుర్ నగర్ మున్సిపాలిటీని అభివృద్థి చేస్తాం'

SRPT: హుజుర్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో మున్సిపాలిటీని అభివృద్థి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక బెతల్ గోస్పల్ చర్చిలో నూతనంగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్ లకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ సహకారంతో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపారు.