ప్రజలు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చింతాడ రవికుమార్
SKLM: ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వైసీపీ సమన్వయకర్త చింతాడ రవి కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, అభివృద్ధిని నింపాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొత్త సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు తెస్తుందని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.