రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

KRNL: గుంతకల్-కాచిగూడ ప్యాసింజర్ రైలును బుధవారం అధికారులు పునఃప్రారంభించారు. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో విద్యుత్ సిగ్నల్ పనుల వల్ల నిలిచిపోయిన ఈ రైలు సేవలు, పనులు పూర్తి కావడంతో మళ్లీ అందుబాటులోకి వచ్చాయన్నారు. తుగ్గలి, ఎద్దులదొడ్డి, పెండేకల్లు, డోన్, కర్నూలు మీదుగా సాగే ఈ రైలు ప్రయాణం.. తుగ్గలి, మద్దికేర మండల ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారిందన్నారు.