'మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలి'

'మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలి'

SRCL: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇవాళ ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 8871 SHGలకు రూ.8 కోట్ల 12 లక్షల చెక్కుల పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.