VIDEO: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులు

VIDEO: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులు

PPM: పాచిపెంట మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం పడిన వర్షం వలన పత్తి చివరి దశలో వచ్చే దిగుబడి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్రివలస, గైరమ్మపేట, పాచిపెంట తదితర గ్రామాలలో చిన్నపాటి వర్షం పడింది. దీంతో పేలిన పత్తి పంట తడిసిపోవడంతో ధర తగ్గిపోతుందని, కూలీలు దొరక్కపోవడంతో పత్తి తీయలేకపోయామని రైతులు వాపోతున్నారు.