ఉపాధి హామీ కూలీలపై అడవి పందుల దాడి

రాజన్న సిరిసిల్ల: చందుర్తి మండలం నర్సింగాపూర్ అటవీ ప్రాంతంలోని లొంక హనుమాన్ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై అడవి పందుల గుంపు దాడి దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురుకి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.