VIDEO: పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
NLR: కోవూరు పట్టణంలోని వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు పోలేరమ్మ తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి పోలేరమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ జరిగింది.