అధికారులతో ఎమ్మెల్యే బాలునాయక్ సమీక్ష

అధికారులతో ఎమ్మెల్యే బాలునాయక్ సమీక్ష

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. పెండ్లిపాకల ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని, భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.