CTR:రైతు పోరు కార్యక్రమంలో పాల్గొననున్న పెద్దిరెడ్డి

CTR:రైతు పోరు కార్యక్రమంలో పాల్గొననున్న పెద్దిరెడ్డి

CTR: వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న రైతు పోరు కార్య క్రమానికి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతారని ఆయన కార్యాలయం తెలిపింది.పలమనేరులో ఆర్డీవోకు ఆయన వినతిపత్రం సమర్పిస్తారని అందులో పేర్కొంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు హాజరు కావాలని పలువురు నేతలు కోరారు.