VIDEO: ఒంటిమిట్టలో కళ్యాణం పాసుల జారీపై వాగ్వాదం

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణం నేపథ్యంలో పాసుల జారీలో గందరగోళం నెలకొంది. పాసుల కోసం DRO ఆఫీస్ వద్ద నేడు ఉదయం నుంచి వివిధ పార్టీ నాయకులు ఎదురు చూశారు. అయితే, పాసుల జారీలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ కూటమినేతలు DROతో వాగ్వాదానికి దిగారు. మీడియాకు సైతం పాసులు జారీలో నిర్లక్ష్యం చేశారంటూ జర్నలిస్టులు నిలదీశారు.