ఇరాన్‌కు ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్
ఇరాన్‌పై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని, ఇరాన్‌లో అసలు విధ్వంసం ఇంకా మొదలుకాలేదని హెచ్చరించారు. అక్కడి వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్ తన ఉనికిని కోల్పోకముందే చర్చలకు రావాలన్నారు. కొత్త నాయకత్వానికి ఏం చేయాలో తెలుసని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు.