మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* తేజస్వి సూర్య వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్నిదెబ్బతీశాయి: మంత్రి పొన్నం
* రామాయంపేటలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
* అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు: కలెక్టర్
* శివాయిపల్లి గ్రామంలో వంద శాతం హెల్మెట్ వినియోగం