నీరా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: సాంబయ్య

నీరా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: సాంబయ్య

HNK: రాంపూర్ గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం (KGKS) జిల్లా 2వ మహాసభ జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్య ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబయ్య సంఘం జెండా ఆవిష్కరించి, మాట్లాడుతూ.. పెన్షన్‌ను రూ. 4వేలకు, ఎక్సిగ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని, కాటమయ్య రక్షణ కవచం అందించాలని, నీరా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.