'వాణిజ్య కనెక్షన్లను గుర్తించడం అవసరం'

HYD: జలమండలి రెవెన్యూ పెంచడమే లక్ష్యంగా నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని జలమండలి థీమ్ పార్క్‌లో రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో మెథోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం డొమెస్టిక్ కేటగిరి కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించడం అవసరమన్నారు.