స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి

స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి

HYD: మలక్‌పేట డిఫెండెం ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి పొన్న సాయి సనీష్ కుమార్ జిల్లా స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ కె. రామ్మోహన్ నిన్న విద్యార్థిని అభినందించారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.