దుద్దుకూరులో YCP బలోపేతంపై చర్చ

దుద్దుకూరులో YCP బలోపేతంపై చర్చ

E.G: దుద్దుకూరు గ్రామంలో ఆదివారం రాత్రి YCP గ్రామ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామ అధ్యక్షుడు పాపోలు వెంకటకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో స్థానిక ఎన్నికలకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తానేటి వనితకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.