VIDEO: యాదగిరిగుట్టలో పోలీసుల కార్డన్ సెర్చ్

VIDEO: యాదగిరిగుట్టలో పోలీసుల కార్డన్ సెర్చ్

యాదాద్రి: యాదగిరిగుట్టలోని పాతగుట్ట రోడ్డులో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా పాతగుట్ట రోడ్డులోని ఇండ్లలో తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు విచారించారు. వాహనాల తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.