డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు
AP: నంద్యాల జిల్లా నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ కేంద్రంపై తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారీ పరికరాలను జప్తు చేసిన పోలీసులు.. అనుమతి లేకుండా అల్ఫ్రాజోలమ్ డ్రగ్స్ తయారు చేసినట్లు గుర్తించారు.