కొత్త జిల్లాల దృష్ట్యా సర్వీస్ నంబర్ల మార్పు

కొత్త జిల్లాల దృష్ట్యా సర్వీస్ నంబర్ల మార్పు

KRNL: వెల్దుర్తి క్రిష్ణగిరి మండల విద్యుత్ వినియోగదారులు ఆన్లైన్ కరెంట్ బిల్ పే చేసేవాళ్లు మే నెల నుంచి 832253500 సర్వీస్ నంబరును వినియోగించాలని విద్యుత్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ వరకు 822263500 సర్వీస్ నంబర్ అమల్లో ఉండేది. కానీ కొత్తగా ఏర్పడిన జిల్లాల దృష్ట్యా క్రిష్ణగిరి, వెల్దుర్తికి ఉన్న డోన్ డివిజన్ నంద్యాల జిల్లాలో విలీనం అయిందన్నారు.