ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NGKL: బల్మూరు మండలంలోని మైలారం గేటు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లింగాల మండల కేంద్రానికి చెందిన గల్లేటి ప్రభాకర్(40) బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి బైకు కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంకు పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.