సీఎం రేవంత్ విజన్ బాగుంది: నాగార్జున

సీఎం రేవంత్ విజన్ బాగుంది: నాగార్జున

HYDలో ఎంతో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో సినీనటుడు నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM రేవంత్ విజన్ బాగుందని, నగరానికి ప్రపంచ స్టూడియోలు తెచ్చేలా చేశారని కొనియాడారు. 50 ఏళ్లుగా HYDలో అన్నపూర్ణ స్టూడియో నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం విజన్‌లో భాగమవుతామని స్పష్టం చేశారు.