మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* కాంగ్రెస్‌లో కోవర్టుల వల్లే మేం ఓడిపోయాం: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
* మూడో విడత ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
* క్రిస్మస్ వేడుకలకు ముమ్మరంగా సిద్ధమవుతున్న మెదక్ సీఎస్ఐ చర్చ్
* కూచారంలో బైక్‌ని ఢీకొట్టిన డీసీఎం.. వ్యక్తి స్పాట్ డెడ్