రోడ్డు పనులను పునర్నిర్మాణం చేపట్టాలి: మల్లు నాగార్జున రెడ్డి

రోడ్డు పనులను పునర్నిర్మాణం చేపట్టాలి: మల్లు నాగార్జున రెడ్డి

SRPT: నూతనకల్ నుంచి సంగెం గ్రామానికి వెళ్లే రోడ్డు పనులను పునర్నిర్మాణం చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నూతనకల్ మండలం వెంకేపల్లి, సంగెం మధ్యలో ఉన్న (బంధం) వాగును పరిశీలించి మాట్లాడారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వేసవిలో జరగాల్సిన పనులు జరగకపోవడంతో ప్రయాణికులకు ఆటంకం కలుగుతుందన్నారు.