పరీక్షలు ముగిశాయి.. పల్లె పిలుస్తోంది!

పరీక్షలు ముగిశాయి.. పల్లె పిలుస్తోంది!

HYD: ఇంటర్ పరీక్షల తర్వాత మహానగరపు హోరు, హాస్టల్ గదుల నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు పిల్లలంతా పల్లె బాట పడుతున్నారు. అమ్మమ్మలు, నాయనమ్మల ఇళ్లు సందడిగా మారాయి. బావుల వద్ద ఈతలు, చెట్ల నీడన ఆటలు, రాత్రివేళ ఆరుబయట నాయనమ్మ చెప్పే కమ్మని కథలు.. ఈ మధుర క్షణాలే వేసవికి అసలైన అందం. సిటీ లైఫ్ వదిలి మీరు కూడా ఇలాంటి హాయిని పొందేందుకు మీ ఊరు వెళ్తున్నారా? అయితే కామెంట్ చేయండి.