రేపు కర్నూలు నగరపాలకలో PGRS

రేపు కర్నూలు నగరపాలకలో PGRS

KRNL: 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని సోమవారం కర్నూలు నగరపాలకలో నిర్వహిసంచనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు పురోగతిని పౌరులు https://Meekosam.ap gov.in వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చని కమిషనర్ వివరించారు.