రైతులకు ఆయిల్ ఫామ్‌పై శిక్షణ కార్యక్రమం

CTR: కార్వేటినగరంలోని వెలుగు కార్యాలయంలో రైతులకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఆయిల్ ఫామ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డీడీహెచ్ మధుసూదన్ రెడ్డి వివరించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పంట పండిస్తే లాభాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీ బాలసుబ్రమణ్యం, ఆయిల్ ఫామ్ సిబ్బంది పాల్గొన్నారు.