మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతకు శిక్షణ
NRML: జిల్లాలోని ముస్లిం,సిక్కు,బౌద్ధ, జైన,పార్శీ మైనార్టీ వర్గాల యువతీ యువకులకు ఐటీ, వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో కలెక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వృత్తి శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 06 చివరి తేదీ అని అధికారులు పేర్కొన్నారు.