కుక్కను తప్పించబోయి యువకుడు మృతి

కుక్కను తప్పించబోయి యువకుడు మృతి

MDCL: ఘట్‌కేసర్ PS పరిధిలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. గట్టుమైసమ్మ సమీపంలో భువనగరి నుంచి ఉప్పల్ వైపు స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న విశ్వతేజ (27) అతివేగంతో దూసుకెళ్తుండగా, అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి రోడ్డుపక్కనున్న గుంతల్లో పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.