శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తిన అధికారులు

NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 54,545 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. మంగళవారం 8 గేట్ల ద్వారా 25000 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదులుతున్నారు. IFFC 19,000, కాకతీయ 5,500, ఎస్కేప్ 2,500, సరస్వతి 800, లక్ష్మి 200, అలీసాగర్ 360, గుత్ప 270, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని అధికారులు కేటాయిస్తున్నారు.