'కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి'

'కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి'

KMM: తల్లాడలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని CPM డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ CPM డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్‌కు వినతి ప్రతం సమర్పించారు. అనంతరం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మొక్కజోన్న కేంద్రాలను తెరిచి, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను అదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పాల్గొన్నారు.