పర్యాటకరంగం గేమ్ ఛేంజర్ అవుతుంది: మంత్రి

పర్యాటకరంగం గేమ్ ఛేంజర్ అవుతుంది: మంత్రి

AP: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు చూడాలని పెట్టుబడిదారులను మంత్రి దుర్గేష్ ఆహ్వానించారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటక రంగం గేమ్ ఛేంజర్ అవుతుందని తెలిపారు. ఏపీ పర్యాటకాభివృద్ధికి కేంద్ర సహకారం పూర్తిగా ఉందన్నారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.