రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే హరీశ్ రావు

రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే హరీశ్ రావు

SDPT: సిద్దిపేట అర్బన్ మండలం బక్రీచెప్యాలలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ దయతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.