VIDEO: గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర బృందం తనిఖీలు

VIDEO: గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర బృందం తనిఖీలు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించారు. ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించడంతో అధికారుల్లో ఆందోళన మెదలైంది. తనిఖీల సమయంలో మీడియా నిరాకరించి ఫొటోలు, వీడియోలు తీయొద్దు అంటూ అధికారులు ఆంక్షలు విధించారు. గుట్టుచప్పుడు కాకుండా కేంద్ర బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.