భర్త, కుమార్తెను చంపిన భార్యకు జీవిత ఖైదు

భర్త, కుమార్తెను చంపిన భార్యకు జీవిత ఖైదు

VSP: కట్టుకున్న భర్తను, కన్న కూతూరిని హతమార్చింది ఓ మహిళ. భీమిలి(M)కి చెందిన జ్యోతిర్మయి తన వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడని భర్త రమేశ్‌ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహకారంతో చంపింది. తండ్రిని చంపడాన్ని కుమార్తె చూడడంతో ఆమెను కొత్తవలస తీసుకొచ్చి బావిలో పడేశారు. VZM టూటౌన్ PSలో 2015లో హత్య కేసు నమోదైంది.