VIDEO: 'వాకర్లపై ఛార్జీలు దారుణం'

VIDEO: 'వాకర్లపై ఛార్జీలు దారుణం'

విశాఖపట్నంలోని పార్కుల్లో వాకింగ్ చేసే వారిపై యూజర్ ఛార్జీలు విధించడం దారుణమని వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. నడకపై కూడా పన్ను వేయడం పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడాల్సిన పార్కులను ఆదాయ వనరులుగా మార్చడం సరికాదని, ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.