VIDEO: రోడ్డు పనులు దేవుడెరుగు.. కనీసం నీటి తడులైనా వేయరా?

VIDEO: రోడ్డు పనులు దేవుడెరుగు.. కనీసం నీటి తడులైనా వేయరా?

KMR: పిట్లం నుంచి రాంపూర్ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. గుత్తేదారు కాంట్రాక్టర్ డస్ట్, కంకర పరిచి పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో రహదారిపై దుమ్ము విపరీతంగా వస్తుంది. వాహనదారులు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఏర్పడింది. కనీసం దుమ్ము లేవకుండా నీటి తడులు కూడా వేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.