'కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

'కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి'

SDPT: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల 8 నెలల పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చారు.