ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించికున్న MLAపెద్దిరెడ్డి
✦ కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ పనితీరును పరిశీలించిన కలెక్టర్ 
✦ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి హుండీ ఆదాయం 1.67 కోట్లు
✦ ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న కమిషనర్ మౌర్య
✦ రేణిగుంట రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్