VIDEO: ఓ ఇంట్లో దొంగతనం చేసిన దుండగులు
W.G: నరసాపురంలో ఆదివారం రాత్రి జ్యోషుల వారి వీధిలో తాళం వేసిన సుబ్బలక్ష్మీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ నెల 20న అమె హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు వెళ్లింది. సోమవారం ఇంటి తాళం పగొలగొట్టి ఉండడాన్ని స్థానికులు గమనించి ఆమెకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ బి. యాదగిరి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలంచి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.