నిజాం సాగర్‌కు 240 క్యూసెక్కుల వరద నీరు

నిజాం సాగర్‌కు 240 క్యూసెక్కుల  వరద నీరు

KMR: కామారెడ్డి- నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని అయిన నిజాం కాలం నాటి నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ ఖరీఫ్‌ సీజన్లో నిండు కుండలా మారింది. ప్రాజెక్టులో బుధవారం నాటికి 240 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1405 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు.