సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు

NLG: దేవరకొండలోని ఆర్డీవో కార్యాలయం నుంచి శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం ప్రారంభించారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.