ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట చేస్తున్నారా? 

ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట చేస్తున్నారా? 

గ్యాస్ కొరత కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ స్టవ్‌లపై వంట చేస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి కూర వండుతూ టెస్టర్‌తో చూడగా గిన్నెలోని కూరకు కూడా కరెంట్ పాస్ అవ్వడం చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది. వైరింగ్‌లో ఎర్తింగ్ లోపం వల్లే ఇలా జరుగుతుందని, నాణ్యమైన బ్రాండెడ్ స్టవ్‌లు మాత్రమే వాడాలని నెటిజన్లు సూచిస్తున్నారు.